L2E: యాక్షన్ థ్రిల్లర్ ఎంపురాన్.. భారీ విజువల్ కు సిద్ధం..! 1 y ago

featured-image

మోహన్‌ లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ L2E: ఎంపురాన్ సినిమా పై అంచనాలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే 2019లో విడుదలైన బ్లాక్‌ బస్టర్ లూసిఫర్ కి సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రం భారీ స్థాయిలో ఐమాక్స్ ఫార్మాట్‌ లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం మలయాళ సినిమా చరిత్రలో మొదటి ఐమాక్స్ రిలీజ్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్లలో ఈ చిత్రాన్ని మార్చి 27న చూసే అవకాశం కల్పించింది.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD